శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బైకర్’ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమఅవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్…
టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఇండస్ట్రీలో అడగుపెట్టి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మొదట్లో విలన్ రోల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, స్టార్ హీరోలకు తమ్ముడిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి కెరీర్ స్టార్టింగ్ లో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరో దగ్గరే ఆలా ఉండిపోయాడు. ఆటను ఎవరో కాదు శర్వానంద్. Also Read : Victory Venkatesh…
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 35 వ సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు. 36 వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా మరియు మహానుభావుడు అనే మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి..ఈరోజు శర్వా పుట్టినరోజు సందర్బంగా…