బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్…