Shanthi Williams Emotional about Son Death: తమిళ నటి శాంతి విలియమ్స్ కుమారుడు సంతోష్ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే తన కొడుకు చనిపోయాడన్న విషయం కూడా తెలియదని, అతనితో మాట్లాడి షూటింగ్‌కి బయలుదేరానని తన బాధను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. కోయంబత్తూరుకు చెందిన శాంతి విలియమ్స్ 11 ఏళ్ల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె బాలనటిగా అనేక చిత్రాలలో నటించింది. ఆ తరువాత నటిగా మారి తమిళం, మలయాళం…