Shanthi Priya : అమ్మాయిలు అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు తెలిసిందే. అందంగా ఉండాలంటే జుట్టు ఉండాల్సిందే అని అనుకుంటారు. జుట్టు ఒత్తగా, అందంగా ఉండటం కోసం క్రీములు వాడుతుంటారు. ఇక హీరోయిన్లు అందం కోసం ఎంతగా ఖర్చు పెడుతారో చూస్తున్నాం. కానీ తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం గుండు గీయించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శాంతి ప్రియ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె తెలుగులో కూడా…