Home
Shanmukh Jaswanth
Shanmukh Jaswanth News
-
Shanmukh Jaswanth : డిప్రెషన్ మోడ్ గాయబ్.. కొత్త లవర్’ను పరిచయం చేసిన షణ్ముఖ్
షణ్ముఖ్ జస్వంత్ అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్. యూట్యూబర్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా షణ్ముఖ్ తన లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన.. ఒకప్పుడు ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు.… -
Shanmukha: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది సాయికుమార్ థ్రిల్లర్ మూవీ..
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ… -
Shanmukh Jaswanth: షన్ను హీరోగా సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
Shanmukh Jaswanth Debuting as Hero in etvwin’s upcoming web film: సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జష్వంత్ కొంతకాలం క్రితం గంజాయి కేసులో అరెస్టయి సంచలనానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఎట్టకేలకు ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ లీడ్‌గా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన… -
Deepti Sunaina: బరువు దింపేసుకున్నారన్న అభిమాని.. దీప్తి షాకింగ్ రిప్లై!
Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో… -
Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్.. ఆమె కారణమా..?
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. -
Shanmukh Jaswanth: డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్ జస్వంత్‌కు బెయిల్!
Shanmukh Jaswanth Gets Bail Today: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. ఆయనను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని న్యాయవాది దిలీప్ సుంకర ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. న్యాయవాది దిలీప్ షేర్ చేసిన ఫొటోలో షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో… -
Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు..
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తాగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కాగా.. షణ్ముఖ్ ఇంట్లో ఇప్పటికే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు షణ్ముక్ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఈ బండారం… -
Shanmukh Jaswanth Arrest: సినిమాను మించిన ట్విస్టులు.. షన్ను అరెస్ట్ కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పోలీసులు అదుపులో ఉన్నాడన్న అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్‌లు హిట్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం… -
Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్.. అన్న కోసం వెళ్తే అడ్డంగా దొరికిపోయాడు!
YouTuber Shanmukh Jaswanth Arrested in Drugs Case: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే.. తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడ విశేషం. షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు.… -
Shannu: దీప్తి సునైనాను గుర్తు చేసిన అభిమాని.. షన్నూ ఊహించని సమాధానం
Shanmukh Jaswanth Comments on Deepthi Sunaina: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరికీ యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షాట్స్ చేస్తూ క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో అడుగు పెట్టి బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా కూడా అయ్యారు…
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!