Home
Shankar
Shankar News
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
Tollywood: సినిమా పరిశ్రమలో విజయం ఉన్నంతవరకే ఎవరికైనా విలువ. ఒక్క శుక్రవారం తలరాతను మార్చేస్తుందనే పాత నానుడి నేటి డిజిటల్, పాన్-ఇండియా యుగంలో దర్శకుల విషయంలో మరింత కఠినంగా నిజమవుతోంది. నిన్నటి వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన మేకర్స్ అయినా, వందల కోట్ల రికార్డులను తిరగరాసిన దిగ్గజాలైనా.. బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే ఒకే ఒక్క పరాజయం వారి కెరీర్ను ఒక్కసారిగా సందిగ్ధంలో పడేస్తోంది. స్టార్ హీరోల కాల్షీట్లు, భారీ నిర్మాణ సంస్థల అండ ఉన్నప్పటికీ.. ఫలితం తేడా… -
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
Karthik Subbaraj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రానికి మూల కథ అందించింది కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అన్న సంగతి తెలిసిందే. అయితే అసలు తను రాసుకున్న ఒరిజినల్ కథ ఏంటి? తెరపైకి వచ్చేసరికి అది ఎలా మారింది? అనే దానిపై కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఫస్ట్ అనుకున్న కథ చాలా… -
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
లోకనాయకుడు కమల్ హాసన్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లలేదు. ఆ తర్వాత 2024లో భారతీయుడకు సీక్వెల్ గా ఇండియన్ 2ను తీసుకువచ్చాడు శంకర్. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అసలే ప్లాప్స్ లో ఉన్న శంకర్ కు ఈ సినిమా మరింత నెగిటివిటీని తీసుకువచ్చింది. అయితే ఇండియన్ 2 టైమ్ లోనే ఈ సినిమాకు సిక్వీల్… -
Tollywood : బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్?
షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. బాహుబలి కథ మూడు గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్… -
Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్
కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత రెండేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూనే ఉన్నారు మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పా రంజిత్, లోకేశ్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంత మంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే.. ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, పా రంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. Also Read : Ravi Teja : రవితేజ బర్త్… -
Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్ను డీల్ చేసే దమ్మెవరికుంది?
కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో… -
Aditi Shankar: ఆఫర్లు కావలెను!
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్తో 2025లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నిజానికి ఇదే ఏడాది శంకర్ కూతురు అదితి శంకర్ కూడా భైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఆమె, ఈ చిత్రంలో తన నటనతో మెప్పించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం… -
Kamal Haasan: కమల్ హాసన్ ఇక నటించడా..?.. అదే చివరి సినిమానా..?
ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..… -
Indian 3 : ఇండియన్ 3కి ఏమైంది?
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?… -
Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!