కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్‌లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ�