Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్…