ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడి నుంచి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. సెకండ్ సినిమానే ఎన్టీఆర్ తో చేయాల్సింది కానీ ఇప్పుడే అదే ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. దీంతో బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్న సినిమాని రామ్ చరణ్ తో…