హైదరాబద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ…