Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా ఒక కుటుంబంలా ఏర్పడి గంజాయి విక్రయం చేస్తున్న ముఠాను శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ గుట్టురట్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్నారు. వీరి వద్దనుంచి దాదాపు 15 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు. Read also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే? ఈ…