Shamar 7-68 scripts West Indies historic win vs Australia: వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుత టెస్ట్ విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ దెబ్బకు 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (91) విజయం కోసం చివరకు పోరాడినా.. ఫలితం లేకుండా…
Usman Khawaja survives Injury from Shamar Joseph Bouncer: ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు కంకషన్ టెస్ట్ చేశాడు. అంతా బాగుండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.…
Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్ అవతారం ఎత్తిన…