AUS vs WI: చెలరేగిన హాజిల్‌వుడ్, కమిన్స్.. ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ విఫలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్ అవతారం ఎత్తిన స్టీవ్ స్మిత్ (12) విఫలం అయ్యాడు.
తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ (4/44), పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (50) రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరశపర్చారు. అయితే 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) మంచి ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. కీమర్ రోచ్‌తో (17 నాటౌట్) కలిసి షమార్ చివరి వికెట్‌కు ఏకంగా 55 పరుగులు జోడించాడు.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
Also Read: Captain Miller Trailer: టాలీవుడ్ అగ్ర హీరోల చేతుల మీదుగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్!
విండీస్ ఆలౌట్ అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆరంబించింది. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ కొత్త అవతారం ఎత్తాడు. అయితే అతడు 12 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. మర్నస్ లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ప్రస్తుతం ఉస్మాన్ ఖ్వాజా, కెమరూన్ గ్రీన్ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!