పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం రూపొందింది. ఇప్పటికే బయటకి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ శాకుంతలం సినిమాపై అంచనాలని పెంచాయి. లేటెస్ట్ గా శాకుంతలం సినిమా నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో…
సమంతా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమంతా, శకుంతలా దేవిగా నటిస్తుండగా దేవ్ మోహన్ దుష్యంతునిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 14కి వాయిదా పడింది. క్వాలిటీ కోసమే సినిమాని వాయిదా వేశామని చెప్తున్న మేకర్స్, ఈ మూవీ…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో శాకుంతలం మూవీని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. ఈ 2 మంత్స్ డిలే కారణంగా సమంతాని థియేటర్స్ లో చూడాలి అనుకున్న…
లేడీ సూపర్ స్టార్ సమంతా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ‘ఏలేలో ఏలేలో’ అనే సాంగ్ బయటకి వచ్చింది. శకుంతల, దుష్యంతుడిని కలవడానికి పడవలో వెళ్లే సమయంలో ఈ పాట వచ్చేలా ఉంది. ఇందులో పడవ నడిపే వ్యక్తిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఈయన…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవనున్న శాకుంతలం మూవీ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ ఫాంటసీ డ్రామా మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే శాకుంతలం మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ఇటివలే ఈ మూవీ నుంచి ‘మల్లికా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి…