లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా రూపొందింది. శకుంతలా దేవిగా సమంతా నటించగా, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించాడు. ఈ ఇద్దరు కొడుకు భరతుడిగా ‘అల్లు అర్జున్’ కూతురు ‘అల్లు అర్హా’ నటించింది. పలుమార్లు వాయిదా పడిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు భారి ప్రమోషన్స్ జరుపుకున్న ఈ పాన్…