Allu Arjun : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త. శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని. ఇప్పటికే అట్లీతో చేయబోయే సినిమా హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో కథతో వస్తుందని ప్రచారం ఉంది. సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, శక్తిమాన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ శక్తిమాన్ సినిమాలు గానీ, సీరియల్ గానీ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ బన్నీ ఈ పాత్ర చేస్తున్నాడని…
అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ, మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశాడని, దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు. Also Read : Flight Crash: విమానంలో…