కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో…