Shakalaka Shankar Shocking Comments on Janasena: పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుండి కమెడియన్ షకలక శంకర్ ఆ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా అదే పార్టీ మీద షకలక శంకర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో షకలక శంకర్ కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన ఆయన జబర్దస్త్…