Shaitaan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సఖి, రన్, చెలి లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా మారిన మాధవన్.. ప్రయోగాత్మకమైన సినిమాలు, బయోపిక్స్.. విలనిజం ఇలా ఏదైనా సరే ఆయన ముందు ఉంటాడు. ఇక తాజాగా మాధవన్ నటించిన బాలీవుడ్ మూవీ సైతాన్. గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ కి ఇది అధికారిక రీమేక్.