Shaitan Trailer: కరోనా (Corona) సమయంలో ప్రేక్షకులు ఓటిటీకి ఎంత అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ వరకు వచ్చిందంటే.. ఇప్పుడు థియేటర్ లో సినిమాలు చూడడం మానేసి.. ఎప్పుడెప్పుడు ఓటిటీ (Ott)లోకి సినిమా వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆసక్తే మాకు బలం అని డైరెక్టర్లు, స్టార్లు సైతం ఓటిటీ వైపే దదృష్టి పెడుతున్నారు.