WI vs AUS: బాసెటెర్ వేదికగా నేడు (జూలై 25న) జరిగిన మూడవ టీ20లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ 23 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫున టిమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. 37 బంతుల్లో వేగవంతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. విండీస్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1…