Home
Shahzad Bhatti
Shahzad Bhatti News
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
UAPA: పాకిస్తాన్ గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది షహజాద్ భట్టికి చెందిన నెట్‌వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. షహజాద్ భట్టి ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవానా, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం వంటి కార్యకాలపాలకు ఈ నెట్వర్క్ పాల్పడుతున్నట్లు కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆర్థికంగా బలహీనంగా ఉన్న… -
Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
తుపాకీ పట్టుకుని సరిహద్దులు దాటే ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? మన పక్కింటి కుర్రాడు, సోషల్ మీడియాలో రీల్స్ చూసే యువకుడు, బిర్యానీ వ్యాపారి.. రాత్రికి రాత్రే దేశద్రోహ నెట్‌వర్క్‌లో పావులుగా మారుతున్నారా? అవును.. దేశ రాజధాని మొదలుకొని 14 రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఒక మెగా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి దుబాయ్ వరకు విస్తరించిన నేర సామ్రాజ్యం.. ఇప్పుడు దేశీయ ముఠాలతో చేతులు కలిపి ఉగ్రవాదానికి… -
Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
ఢిల్లీ, పంజాబ్ లలో భారీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఆదేశాల మేరకు నలుగురు అనుమానితులు ఈ దాడులకు ప్లాన్ చేస్తేన్నట్లు వెల్లడైంది. పంజాబ్‌లోని రద్దీ ఉండే ఆస్పత్రులు, ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్లో ఉంటున్న భట్టికి, మరో గ్యాంగ్ స్టర్ అబిద్ జాట్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి భారత్‌లో భారీ దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!