పాన్ ఇండియా బాక్సాఫీస్ ని జవాన్ సినిమా మేనియా పూర్తిగా కమ్మేసింది. షారుఖ్ ఖాన్ సౌత్ స్టైల్ ప్రాపర్ కమర్షియల్ డ్రామాలో కనిపించడంలో బాలీవుడ్ ఆడియన్స్… 1970ల నుంచి ఇప్పటివరకూ ఇలాంటి కమర్షియల్ డ్రామాని చూడలేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మొదటి రోజు 129 కోట్లకి పైన ఓపెనింగ్ రాబట్టిన జవాన్ సినిమా ఓవరాల్ గా పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఈ ఏడాదే రిలీజ్ అయిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్…