బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తాజా పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. షర్ట్ లేకుండా 8 ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చిన షారుక్ తన కిల్లర్ ఆబ్స్ తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో కింగ్ ఖాన్ షేర్ చేసిన పిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. షారుఖ్ తన తాజా చిత్రం కోసం జిమ్ లో కఠోరమైన శిక్షణ తీసుకుని ఎయిట్ ప్యాక్ ఆబ్స్ తో కన్పించాడు. ఈ పిక్ కు “షారూఖ్…