Home
Shahid Kapoor
Shahid Kapoor News
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
Shahid Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘అశ్వద్ధామ: ది సాగా’కు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్ట్ ఇకపై పట్టాలెక్కదని నిర్మాత జాకీ భగ్నాని ఇటీవల ప్రకటించారు. సినిమా ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ కూడా వాటిలో ఒక కారణమని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ గతంలో విక్కీ కౌశల్‌తో ‘అశ్వద్ధామ’… -
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
Shahid Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం AA23. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే దీనిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా… -
Rashmika Mandanna: కాక్టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
Rashmika Mandanna: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక పేరు తెగ వైరల్ అవుతుంది.. ఆ పేరు మరేదో కాదు.. నేషనల్ క్రష్ రష్మికది. ఆమె పెళ్లి రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. కాక్టెయిల్ 2 లో మల్టీటాలెంటెడ్ రష్మిక ఒక క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తన తర్వాతి ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక క్రేజీ రోల్ ప్లే చేస్తుందని… -
Rashmika : బాలీవుడ్లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్టెయిల్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హోమీ అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక, షాహిద్ ప్రేమికులుగా సందడి చేయబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్లో మరో కొత్త ప్రాజెక్ట్ ఖరారైందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : Ragi… -
Shahid Kapoor : కబీర్ సింగ్ తర్వాత హిట్ చూడని షాహిద్.. రోమియోతో గట్టెక్కుతాడా?
కబీర్ సింగ్ తర్వాత షాహీద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ తర్వాత చేసినవే తక్కువ సినిమాలు అందులో హిట్స్ కూడా ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియాతో హిట్ తర్వాత కాస్త రూట్ మార్చి దేవా అంటూ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఛేంజ్ అవ్వాలని ట్రై చేశాడు కానీ బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారడంతో శ్రమ అంతా వృథా… -
Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..
బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ – షాహిద్ కపూర్ కాంబోలో ‘కమీనే’, ‘హైదర్’ వంటి హిట్ల తర్వాత వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా తో పాటు తృప్తి డిమ్రి, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది.… -
Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్‌ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత రణవీర్ సింగ్ ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఆ లోటును ‘ధురంధర్’తో తీర్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా పునరాగమనం చేశాడు. ధురంధర్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూల్ చేసి.. పరుగులు పెడుతోంది. ధురంధర్ మేనియా మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.… -
Rashmika : టాలీవుడ్ కన్నా బాలీవుడ్లో రష్మికకు భారీ డిమాండ్
టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా రూ. 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి. సికిందర్… -
Kriti Sanon : ‘కాక్టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ!
బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్… -
Bollywood : రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ లవర్ బాయ్ షాహీద్ కపూర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పోనీ అంత ముందు భారీ హిట్ ఉందా అంటే అదీ లేదు. భారీ బడ్జెట్ చిత్రమా అదీ కాదు. మూవీ కోసం కాకుండా జస్ట్ వెబ్ సిరీస్ కోసమే శాలరీని హైక్ చేశాడట. ఈ ఏడాది దేవాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహీద్ భారీ డిజాస్టర్ చూసిన సంగతి విదితమే. Also Read : DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై…
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!