Vamshi Paidipally to Team up With Shahid Kapoor: దర్శకుడు వంశీ పైడిపల్లి పరుగులు తీస్తూ సినిమాలు తెరకెక్కించకుండా స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ పోతున్నారు. సినిమాలపై ఆసక్తితో 2002లో ప్రభాస్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ఈశ్వర్’కు దర్శకుడు జయంత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టాడు వంశీ. తరువాత దిల్ రాజు ‘భద్ర’ సినిమాకు పనిచేస్తూ, ఆయనను తన కథతో ఆకట్టుకోగా ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రంతో…