పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదికి బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2025-26లో ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్దుంగా బౌలింగ్ చేయడంతో.. ఫీల్డ్ అంపైర్ అతడిపై చర్యలు తీసుకున్నాడు. ప్రమాదకర బౌలింగ్ కారణంగా.. అఫ్రిది బౌలింగ్‌ను అంపైర్ రద్దు చేశాడు. దాంతో ఓవర్ మధ్యలోనే అతడు బౌలింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం సిమండ్స్ స్టేడియంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన…