ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో కీలక విసయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. అలాగే టెర్రర్ మాడ్యూ్ల్‌లో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేశారు.
ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కీలక ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా డాక్టర్ షాహీన్ భారీ కుట్రలకు ప్రణాళికలు రచించింది. ఉగ్రదాడులకు కర్త, కర్మ, క్రియ మొత్తం షాహీనే అని అధికారులు గుర్తించారు. తాజాగా సన్నిహిత డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఒక షోరూమ్‌లో కారు కొనుగోలు చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుఫాన్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళే ఈ తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అభిప్రాపయపడుతోంది. దీనికి ‘సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది. ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్తున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ…