‘పఠాన్’… బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా. షారుఖ్ ఖాన్ భారీ గ్యాప్ తరువాత తిరిగి ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే, హిట్ పెయిర్ గా ముద్రపడ్డ కింగ్ ఖాన్, దీపిక ‘పఠాన్’లో యాక్షన్ కమ్ రొమాన్స్ చేయనున్నారు. అయితే, వారిద్దరూ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించే థ్రిల్లర్ మూవీకి లాక్ డౌన్ పెద్ద అడ్డంకిగా మారింది. ముంబైలో కరోనా కల్లోలం తీవ్రంగా ఉండటంతో ‘పఠాన్’ మూవీని కొద్ది రోజులుగా ఆపేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం…