Home
Shah Rukh Khan
Shah Rukh Khan News
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
డంకీ రిజల్ట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరుకోవడంతో బాద్ షా నెక్ట్స్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న క్యూరియస్ కలిగిస్తోంది. ప్రస్తుతం అతడి కాల్షీట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్. షారూఖ్ కోసం సీక్వెల్స్ వెయిట్ చేస్తున్నాయి. డాన్3 ప్రాజెక్ట్ షారూక్ నుండి… -
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
Shah Rukh Khan: ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ.2,490 కోట్ల లాస్ అంటే ఏ కార్పొరేట్ దిగ్గజానికైనా గుండె గుభిల్లుమంటుంది. కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రేంజ్ వేరు. తన ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని కుదుపునకు లోనైనా, దేశంలోనే నంబర్ వన్ రిచ్ యాక్టర్‌గా తనపేరు మీదన్న రికార్డును మాత్రం చేంజ్ కాలేదు. ఎంతలా అంటే.. తన సంపదలో ఇంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత కూడా, రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్… -
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
Deepika Padukone: ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఇంటికే పరిమితం కావాలనే ఆలోచనలో లేదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే. కన్సీవ్ అయిన తర్వాత కూడా ‘రాకా’, ‘కింగ్’ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్న ఈ భామ.. తనకు సంబంధించిన పోర్షన్స్‌ను ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. అయినప్పటికీ రిలాక్స్ కాకుండా వరుస ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెడుతోందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల కెరీర్‌కు సంబంధించిన పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టి.. సినిమాలపై మరింత… -
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్‌గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్‌లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే,… -
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఆ తర్వాత మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా భారీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే అట్లీతో మరోసారి… -
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు
FDA Notice: పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రకటనల ద్వారా ప్రోత్సహించడంపై ఈ చర్యలు చేపట్టింది. విమల్ అనే పాన్ మసాలా సంస్థకు చెందిన 'ఏలకుల' (Elaichi) ఉత్పత్తి ప్రచారం కోసం ఈ ముగ్గురు నటులు 2024లో కలిసి… -
Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘కింగ్’ మ్యూజిక్ రైట్స్ విలువ దాదాపు రూ.50 కోట్లకు చేరువలో ఫిక్స్… -
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
Shah Rukh Khan: సినిమాలపై షారుఖ్ ఖాన్‌కు ఉన్న ప్రేమ మరోసారి స్పష్టమైంది. వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న ఈ బాలీవుడ్ బాద్షా, భారతీయ సినీ చరిత్రకు చెందిన అరుదైన జ్ఞాపకాలను సంరక్షించడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తారని తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆసక్తికర విషయం చెబుతోంది. ఒకప్పుడు ఆయన 1960లో విడుదలైన చిరస్మరణీయ చిత్రం ‘మొఘల్-ఎ-ఆజమ్’కు చెందిన రెండు అసలైన అరుదైన పోస్టర్లను సొంతం చేసుకోవడానికి రూ.6.84 లక్షలు వెచ్చించినట్లు వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు… -
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్‌గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి…
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!