Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డంకీ రిజల్ట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరుకోవడంతో బాద్ షా నెక్ట్స్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న క్యూరియస్ కలిగిస్తోంది. ప్రస్తుతం అతడి కాల్షీట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్.
షారూఖ్ కోసం సీక్వెల్స్ వెయిట్ చేస్తున్నాయి. డాన్3 ప్రాజెక్ట్ షారూక్ నుండి రణవీర్ దగ్గరకు ప్రాజెక్ట్ చేరింది. కానీ ధురంధర్ చేయనని చెప్పయడంతో మళ్లీ బాద్ షా దగ్గరకే వచ్చిందని టాక్. అయితే ఇందులో అట్లీ ఇన్వాల్వ్ అయితేనే చేస్తానని డైరెక్టర్ పర్హాన్ అక్తర్‌కు చెప్పినట్లు బాలీవుడ్ టాక్. ఎలాగో అట్లీ- షారూక్ ఖాతాలో జవాన్2 ఉండనే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ చిత్రాలు వర్కౌట్ కాకపోయినా.. షారూఖ్‌తో పఠాన్2 తీయాలని ప్లాన్ చేస్తుందట నిర్మాణ సంస్థ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిందన్నది బీటౌన్ బజ్. ఈ సీక్వెల్స్ కన్నా.. ఓ స్టెప్ ముందుంది ఫరా ఖాన్ మై హునా సీక్వెల్. రీసెంట్లీ దర్శకురాలు హింటిచ్చింది. ఇటీవలే అర్జున్ కపూర్ ఈ సినిమాను వాచ్ చేశానని.. సీక్వెల్ తీసుకురావాలంటూ దర్శకురాలికి ఇన్ స్టాలో ట్యాగ్ చేశాడు. చేద్దాం అన్నట్లుగా ఓ హింట్ ఇచ్చింది ఫరా. దీంతో షారూఖ్ నెక్ట్స్ ఆమెతోనని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ కాంబోలో బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్స్. అంతేకాదు.. షారూఖ్లోని ఫన్ అండ్ రొమాంటిక్ యాంగిల్ సరికొత్త ప్రజెంట్ చేస్తోంది దర్శకురాలు. సో ఈ కొలబరేషన్ కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడాలి నెక్ట్స్ కింగ్ ఖాన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..?
Also Read
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?