స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్…