బాలీవుడ్‌లో స్టార్‌లు చాలా మంది ఉన్నా, స్టార్‌డమ్‌ని ఒక ఎమోషన్‌గా మార్చినవాడు ఒక్కరే అది షారుక్‌ఖాన్. ఆయన సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు అది ఒక పండగ. అలాంటి షారుక్ ఇటీవల గాయపడటంతో అభిమానులు కంగారుపడ్డారు. తన తదుపరి చిత్రం ‘కింగ్’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చేస్తూ షారుక్ భుజానికి గాయమయ్యింది. వెంటనే ముంబయిలో సర్జరీ చేశారు. షారుక్ గురించి ఆరోగ్య వార్తలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు…