రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ పై వచ్చిన ఆరోపణల పై ఈ నెల 15న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ నోటీసులకు సమాధానం ఇవ్వని అజార్ పైగా తానే ప్రసిడెంట్ అని కౌంటర్ వేసాడు. దీంతో ఈ నెల 26న హెచ్…