ఆగ్నేయ క్వీన్స్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వడగళ్ళు, మెరుపులు, విధ్వంసక గాలులు, ఆకస్మిక వరదలు లక్షలాది మందిని అతలాకుతలం చేశాయి. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల సైజులో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ లైన్లు కూలిపోవడంతో, రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. Read Also: Ustad-bhagat-singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ రెడీ – ఫస్ట్ సింగిల్ కౌంట్‌డౌన్ స్టార్ట్! పూర్తి…
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.