కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డైరెక్టర్ గా ,యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ముందుంటారు .అనాథ బాలలు,దివ్యాంగులు,పేదవారికి సాయం చేస్తూ వుంటారు.అలాగే టాలెంట్ వున్న దివ్యాంగులకు తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆపదలో ఆదుకోవడానికి లారెన్స్ ఎప్పుడు ముందు వుంటారు.ఇదిలా ఉంటే లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా తాజాగా లారెన్స్…