Bad Cholesterol: ప్రస్తుత కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉండడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు లాంటి సమస్యలకు దారితీస్తుంది. వీటి నుండి మనం బయటపడాలంటే.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డైటీషియన్ల సూచన ప్రకారం, కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి…