ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సర్వర్ గురువారంరోజు మొరాయించింది.. 2022 జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరగడంతో.. ఆ తాకిడితో రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగిపోయాయి.. దీంతో.. సాంకేతిక సమస్య పరిష్కారినిక నిపుణులు రంగంలోకి దిగి చక్కబెట్టారు.. ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయినట్టు వెల్లడించారు ఏపీ రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఈరోజు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని ప్రకటించారు. Read Also:…