ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్…
Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్ రాజ్ ఇవాళ నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఛార్లెస్ పోలీసు వ్యాన్‌లో నేపాల్ జైలు నుంచి బయటకు బయలుదేరాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించిందని, సత్ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 78 ఏళ్ల శోభరాజ్ జైలు నుంచి రిలీజైనట్లు ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.…
Serial Killer Charles Sobhraj To Be Released From Nepal Jail: చార్లెస్ శోభరాజ్ నేరచరిత్రలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1970లలో ఆసియా మొత్తం వరసగా హత్యలు చేసి ప్రపంచాన్ని గడగడలాడించారు. ఫ్రెంచ్ జాతీయుడైన శోభరాజ్ చిన్నతనం నుంచే నేరాలను ప్రారంభించి పలుమార్లు జైలు శిక్షను అనుభవించాడు. అయితే 2003లో ఇద్దరు అమెరికన్లను నేపాల్ లో హత్య చేశాడు శోభరాజ్. ఈ కేసులో నేపాల్ న్యాయస్థానం శిక్ష విధించింది. తాజాగా అతని…