చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటుంది. సక్సెస్ అయ్యాకా చాలామంది వాటి గురించి మాట్లాడరు.. మరికొంతమంది ఆ చేదు అనుభవాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ” ఏ నటికైనా ఒక సీరియల్ కానీ, షో కానీ అయిపోయాక…
బుల్లితెర నటి నియా శర్మ గ్లామర్ షో గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారి అందరికి తెలుసు. చిట్టిపొట్టి డ్రెస్సులో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. ఇక అమ్మడికి వివాదాలు కొత్త కాదు.. విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించినప్పుడల్లా నెటిజన్ల చేత తిట్లు తింటూనే ఉంటుంది. తాజాగా నియా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్ కి గురైంది. ఎంతో అందంగా ఉన్న పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని…