Serial Actor Chandrakanth Father Press Meet: గత ఐదేళ్లుగా తన కుమారుడు ఇంటికి రాలేదని బుల్లితెర నటుడు చందు (చంద్రకాంత్) తండ్రి చెన్న వెంకటేశ్ తెలిపారు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడని వెంకటేశ్ చెప్పారు. పవిత్ర మరణం అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మణికొండలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. చందు…