Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమాను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.