Teachers day 2024 Teachers day wishes: తప్పుడు మార్గంలో వెళ్లకుండా మనల్ని రక్షించేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. వారు జీవితంలోని తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తారు. సమాజంలో మనల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు, సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉంటారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం టీచర్ చేస్తున్న…
మేషం : ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు బహుమతులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద…