నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా చేస్తున్న అఖండ 2 సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. నిజానికి, ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్.. ఎందుకంటే,…
OG : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ది మోస్ట్ వెయిటెడ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చప్పుడు లేకుండా సైలెంట్ గా అనౌన్స్ చేసేశారు. అందరూ అనుకున్నట్టే సెప్టెంబర్ 25 2025న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమా ఇది. మొన్నటిదాకా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ రిలీజ్ డేట్…
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి.…