ఇండియాలో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈనెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల వాగ్ధానం అమలుకు సిద్ధమయింది. ఎన్నికల్లో చెప్పిన ప్రధాన వాగ్ధానం అమలుకు చర్యలు ప్రారంభించింది. ఎన్నికల ప్రధాన వాగ్ధానం అయిన మహిళలకు రూ. 1000 పంపిణీని అమలు చేయనుంది.