ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తర్వాత ఆ ఆలోచన మార్చుకుంది. ఇదిలా ఉంటే… కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక…