Umair Sandhu: ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమైర్ సంధు సెంట్రల్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఏదైనా క్రేజీ మూవీ విడుదల అవుతుందంటే చాలు కొన్ని రోజుల ముందుగానే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూ పోస్ట్ చేస్తుంటాడు. అంతేకాకుండా వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తాడు. దీంతో అతడికి, కొందరు హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాజాగా…