Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సానుకలుమని ప్రకటిస్తున్న పార్టీలు తమ బాధ్యత నిర్వర్తించే క్రమంలో చేతులెత్తుస్తున్నారని తెలిపారు.
Manda Krishna Madiga: నవంబర్ 30 లోపు sc వర్గీకరణ విషయం తేల్చాలని.. సమస్య పరిష్కారానికి ఎవ్వరూ చొరవ తీసుకుంటారో వారికి మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ అన్నారు.