ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇండస్ట్రీకి పిల్లర్ల లాంటివని, వారు ఎప్పుడూ ముందు స్థానంలో ఉండాలని ప్రభాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనిపై ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర దర్శకుడు అనిల్…