టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మకు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయనను శాలువాతో కప్పి, డాక్టరేట్ ఇచ్చి అభినందించారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచిన ఆయనను ఇలా డాక్టరేట్ తో గౌరవించడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఇక మురళీ శర్మ సైతం ఇలాంటి గౌరవాన్ని…